¡Sorpréndeme!

ఆవు పేడతో గణేష్ విగ్రహాలు *Telangana | Telugu OneIndia

2022-08-24 295 Dailymotion


The Cow Protection Charitable Trust in Boduppal is taking steps to protect the environment by making Ganesh idols out of cow dung and selling them on a non-profit basis | ఆగస్టు 31వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని చోట్ల వినాయక విగ్రహాలను విక్రయించే పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. వాడవాడలా కొలువుదీరే గణనాథులను పూజించడానికి, విభిన్న రూపాలలో ఉన్న గణనాథులను ఇప్పటి నుండే కొనుగోలు చేస్తున్నారు.

#ganeshchathurthi
#ganeshfestival
#hyderbad